Monday, December 23, 2024

మార్కెట్లోకి రియల్‌మి నార్జో ఎన్55

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ రియల్‌మి నార్జో ఎన్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ నార్జో ఎన్55ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ 13 ఒఎస్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం, 64 మెగాపిక్సెల్ కెమెరా, 33 వాట్ చార్జింగ్‌ను అందిస్తుంది. రియల్‌మి నార్జో ఎన్55 ప్రైమ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. రెండు వేరియంట్ల 4జిబి+64జిబి, 6జిబి+128జిబి ధరలు వరుసగా రూ.10,999, రూ.12,999గా ఉన్నాయి. అమెజాన్, రియల్‌మి వెబ్‌సైట్లలో ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్స్ ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News