Sunday, December 22, 2024

ప్రభాస్ ఇంటి దగ్గర రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Rebel star Prabhas 43 Birthday Celebrations

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు అక్టోబర్ 23న తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని ప్రభాస్ నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్‌ అభిమానులు ఆయన నివాసం ఎదుట క్రాకర్స్‌ వెలిగించి, కేక్‌లు కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. నటుడు తన అభిమానులను సంతోషపెట్టడానికి తన ఇంటి ఆవరణలోకి అనుమతించాడని సమాచారం. ప్రభాస్ ఇంటి దగ్గర ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News