Monday, December 23, 2024

’వీరసింహారెడ్డి’ సినిమా చూసిన రెబల్ స్టార్ ప్రభాస్

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’వీరసింహారెడ్డి’. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలై థియేటర్లను ఊపు ఊపుతోంది. అయితే బాలయ్య సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్, ప్రొడ్యూసర్ ప్రమోద్ తో కలిసి శుక్రవారం రాత్రి AMB సినిమాస్ చూసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ట్వీట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ఇటీవల బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News