Sunday, February 23, 2025

డిప్లామా సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: పదవ తరగతి పాసై పాలిసెట్ 2023రాసిన రాయని విద్యార్థులు సంగారెడ్డిలోని పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. ఖాళీ సీట్ల వివరాలు నోటీస్ బోర్డుపై ప్రదర్శించామన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లామా ఇన్ ఈసిఈ, ఈఈఈ సీట్ల స్పాట్ అడ్మిషన్‌ల కోసంఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు కాలేజీలో చేరడానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలని ప్రిన్సిపాల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News