Monday, December 23, 2024

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 66 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19 వరకు ఆన్ లైన్ https://www.job.in/careers లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి రూ.48000 నుంచి రూ.89000 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి 25- 40 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ,ఎస్టి, దివ్యాంగులకు పరీక్ష రుసుం రూ. 175, ఓబిసి వాళ్లకు రూ. 850 లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లా,బీఈ/బీటెక్/ఎంటెక్/బీఆర్కీ,ఎదైనా డిగ్రీ, సిఏ/ఎంసిఎ/ ఎంఎస్సి,ఎంబిఎ,పిజిడిసిఎం,సిబసిఎ/ ఉత్తీర్ణత అయి ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News