Monday, January 20, 2025

రెడ్‌ డాట్‌ సేల్‌ తో వేసవిని అభిమానించండి!

- Advertisement -
- Advertisement -

Red Dot Sale Summer Offers 2022

న్యూఢిల్లీ: షాపింగ్‌ ప్రేమికులకు అనువైన సీజన్‌ వచ్చేిసింది. మీ ఎథ్నిక్‌ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్‌ తమ రెడ్‌ డాట్‌ సేల్‌తో మరో మారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జూన్‌08 తేదీ నుంచి సోచ్‌ స్టోర్లు, ఆన్‌లైన్‌ వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసాధారణ ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు. సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ వద్ద మేము మీ వార్డ్‌రోబ్‌ను మరింతగా మెరుగుపరుచుకునే విస్తృత శ్రేణి కలెక్షన్‌ను అందిస్తున్నాము. ఈ కలెక్షన్‌ ఫ్లూయిడ్‌ సిల్‌హ్యుటీలలో, తేలికగా, బ్రీతబల్‌ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది.

ఈ కలెక్షన్‌ విస్తృత శ్రేణి ఫ్యాబ్రిక్స్‌ అయినటువంటి కాటన్‌, జార్జెట్‌, సిల్క్‌ బ్లెండ్‌, కాటన్‌ సిల్క్‌ మరియు చందేరీ ఉండటంతో పాటుగా ఈ వేసవి వేడిని ఖచ్చితంగా అధిగమించగలమనే భరోసానందిస్తాయి!. ఈ అత్యద్భుతమైన వస్త్రశ్రేణి విభిన్నమైన రంగులు అయిన తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ మొదలైన వాటిలో లభిస్తాయి. మీ ఎథ్నిక్‌ అవసరాలను ఈ సీజన్‌లో ఇవి ఏ సమయంలో అయినా తీర్చగలవు. సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌లో కలెక్షన్‌ డిస్కౌంట్‌ తరువాత 499 రూపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ రిటైల్‌ థెరఫీ కోసం దగ్గరలోని సోచ్‌ ఔట్‌లెట్‌ లేదా ఆన్‌లైన్‌లో www.soch.comసందర్శించండి.

Red Dot Sale Summer Offers 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News