Monday, December 23, 2024

మార్కెట్లోకి షియోమీ ఎ2, ఎ2 ప్లస్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ ఇండియా తన పాపులర్ రెడ్‌మి ఎ-సిరీస్‌లో రెడ్‌మి ఎ2, రెడ్‌మి ఎ2+ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లే, భారీ 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ ఎ2 సిరీస్ అందరికీ నచ్చే రీతిలో ఉం టుంది. రెడ్‌మీ ఎ2 సిరీస్ ఆక్టాకోర్ హీలి యో జి36 ప్రాసెసర్‌తో నడిచే ప్రత్యేకమైన లెదర్ టెక్చర్ డిజైన్‌తో ప్యాక్ చేశారు.

7 జిబి ర్యామ్ తో స్మూత్ మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రెడ్‌మీ ఎ2+ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.8,499. రెడ్‌మీ ఎ2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999 కా గా, 2జిబి + 32జిబి వేరియంట్ ధర రూ. 5,999గా ఉంది. 2జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.6,499, 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. మే

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News