Wednesday, January 22, 2025

అద్భుతమైన ఫీచర్లతో రెడ్​మి నోట్ సిరీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెడ్​మి నోట్ సిరీస్ లలో కొత్త 5జి ఫోన్ ను మార్టెట్ లోకి విడుదల చేయనుంది. రెడ్​మి నోట్ 12, రెడ్​మి 12ప్రో, రెడ్​మి ప్రో+ ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఇడి డిస్ప్లే ఇస్తున్నారు. నోట్ 12 వేరియంట్ లో వెనుకవైపు 48ఎంపి, 2ఎంపి కెమెరాలతో పాటు, ముందు 8 ఎంపి సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు.

నోట్ 12 ప్రో మోడల్స్ లో వెనుక 50 ఎంపి ప్రైమరీ కెమెరాలతోపాటు మరో రెండు కెమెరాలను అమర్చారు. నోట్ 12 మోడల్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్, ప్రో మోడల్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ను ఉపయోగించారు. బ్యాటరీ సామార్ధ్యం, ధర గురించిన సమాచారం తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News