Wednesday, January 22, 2025

రూ.13,999కే రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్మార్ట్ టీవీ బ్రాండ్ షియోమీ ఇండియా రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని విడుదల చేసింది. దీనిలో 20 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, డిటిఎస్‌హెచ్‌డి, డిటిఎస్, వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ అలెక్సాతో రెడ్‌మి వాయిస్ రిమోట్‌తో వస్తుంది. రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ32‘ ధర 13,999 రూపాయలు, ఇది ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్‌పై లభ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News