Wednesday, January 22, 2025

తిరుమలలో తగ్గిన బస్సు ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

Reduced bus fares in Thirumala

 

తిరుమల : తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను రూ. 110 నుంచి రూ. 90కు తగ్గించినట్లు తిరుమల డిపో మేనేజర్ పి. విశ్వనాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల డిపో భక్తుల సౌకర్యార్థం, టీటీడీ ఈవో ఆదేశాలతో బస్సు ఛార్జీలను తగ్గించిందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News