Monday, December 23, 2024

తగ్గిన సబ్బులు, డిటర్జెంట్‌ల ధరలు

- Advertisement -
- Advertisement -

Reduced prices of soaps and detergents

ముంబయి: అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) ఒకటైన యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) డిటర్జెంట్స్ ధరలను 2నుంచి 19 తగ్గించింది. సర్ఫ్ లిక్విడ్ 500 ఎంఎల్ ప్యాక్ 115 నుంచి రూ.112కు తగ్గించింది. రిన్ డిటర్జెంట్ పౌడర్ ధర నుంచి తగ్గింది. లైఫ్‌బాయ్ నాలుగు సోప్‌ల ప్యాక్ సబ్బు 125 గ్రాములు) రూ.140 నుంచి రూ.132కి, సోప్‌లు (50గ్రాములు) నుంచి రూ.22కి తగ్గింది. ముడిపదార్థాలు పెరిగాయన్న కారణంతో చాలా ఎఫ్‌ఎంసిజి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కొన్ని నెలల క్రితం పెంచాయి. 8నుంచి 15శాతం మేరకు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ప్రస్తుతం ధరలు దిగిరావడంతో వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. కాగా ధరలు గతేడాది ధరలతో పోలిస్తే ఎక్కువగానే ఉండటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News