Monday, December 23, 2024

మెట్రో రైలు ప్రయాణ రాయితీల్లో కోత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణ రాయితీల్లో అధికారులు కోత విధించారు.ఇప్పటివరకు ఇస్తున్న డిస్కౌంట్ రద్దీ వేళల్లో ఎత్తివేస్తూ ప్రయాణికులకు ఝలక్ ఇచ్చారు. శనివారం నుంచి రాయితీల్లో కోత విధించనున్నారు. మెట్రో కార్డుపై ఇప్పటివరకు ఇస్తున్న 10 శాతం రాయితీపై షరతులు విధించారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే 10శాతం రాయితీ వర్తించనుంది. ఇక, సూపర్ సేవర్ హాలిడే కార్డ రీఛార్జ్ ను పెంచేశారు. ఇదివరకు రూ.59 ఉన్న ఈ కార్డు రీఛార్జ్ ధరను రూ.99కి పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News