Thursday, January 23, 2025

ఏప్రిల్ 1 నుంచి మెట్రో రైలు ప్రయాణ రాయితీల్లో కోత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ రాయితీల్లో కోత విధించనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న డిస్కౌంట్‌ను రద్దీ వేళల్లో ఎత్తి వేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. సూపర్ సేవర్ హాలిడే కార్ రీఛార్జ్‌ను అధికారులు పెంచారు.

మెట్రో కార్డుపై ఇప్పటి వరకు ఇస్తున్న 10 శాతం రాయితీపై కూడా షరతులు విధించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 10 శాతం రాయితీ ఎత్తివేస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News