Friday, December 20, 2024

రెజిమెంటల్ బజార్‌లో అగ్నిప్రమాదం…. కొత్తకోణం వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రెజిమెంటల్ బజార్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రూ.164 కోట్ల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. జప్తు చేసిన నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని, నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై విచారిస్తున్నామన్నారు.

Also Read: ఏందప్పా.. 92లోనూ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News