- Advertisement -
ముంబై: ఆదాయపు పన్ను బేసిక్ ఎగ్జంషన్(మినహాయింపు) పరిమితిని కొత్త ట్యాక్స్ రెజిమ్ లో రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని ట్యాక్స్ అండ్ కన్సల్టెన్సీ ఫర్మ్ ‘ఈవై’ జూన్ 27న సూచించింది.
కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు మినహాయింపును ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, రూ. 3 లక్షలు దాటితే 5శాతం ఆదాయపు పన్ను విధిస్తోంది. పారిశ్రామిక సంస్థలు కూడా ప్రీబడ్జెట్ సంప్రదింపులప్పుడు ఇదే డిమాండ్ ను ముందుంచాయి.
- Advertisement -