Monday, December 23, 2024

పోలీసు ఈవెంట్స్‌లో గర్భిణీ అభ్యర్థులకు వెసులుబాటు.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన గర్భిణిలు ఈవెంట్స్‌కు హాజరు కాలేకపోతున్నారు. గర్భిణీలకు ఈవెంట్స్ నుంచి మినహాయిస్తు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు నేరుగా మెయిన్స్ రాసేలా బోర్టు వెలుసుబాటు కల్పించారు. మెయిన్స్ పాస్ అయితే నెల రోజుల్లోగా ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలని పోలీస్ రిక్రూమెంట్ బోర్టు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News