Wednesday, January 22, 2025

అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల

- Advertisement -
- Advertisement -

 

నేడు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టోకెన్లను ఈరోజు మద్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపారు. బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేసినట్టు టిటిడి పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు బుక్ చేసుకోవాలని టిటి అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News