Monday, January 20, 2025

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత రాష్ట్ర సమితి బుధవారం డాక్యుమెంటరీని విడుదల చేసింది. కెసిఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జామితాను రిలీజ్ చేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోంది. 10 ఏళ్ల బిఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం 151 శాతం, పన్నుల వసూళ్లు 161 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రభుత్వం శ్వేత పత్రం కంటే ముందే బిఆర్ఎస్ డాక్యుమెంటరీ ప్రజల ముందు పెట్టింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ 51 స్లైడ్స్ తో రిపార్ట్ మెంట్ల వారిగా రిపోర్టు రిలీజ్ చేసింది.

 docs.google.com/presentation/d

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News