Sunday, January 5, 2025

టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష మెమోల విడుదల

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లాలో ఫిబ్రవరి 2023లో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు టిసిసి టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణలైన అభ్యర్థుల మెమోలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలంలో అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణలైన అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి వారి మెమోలు తీసుకెళ్లాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News