దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ పండగ’సేల్ ప్రారంభించింది. దసరా పండగకు అందిస్తున్న డీల్స్ ఈ సంబరాలను మరింత పెంచుతున్నాయి. ప్రముఖ బ్యాంక్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 10 వేల వరకు తక్షణ డిస్కౌంట్లను కస్టమర్లు పొందవచ్చు. ఇంకా రూ. 22500 వరకు ప్రయోజనాలతో అనేక ఫైనాన్స్ ఆప్షన్లను కూడా రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. 55 అంగుళాల 4కె స్మార్ట్ టివి రూ. 27499కే లభిస్తుంది. ఎల్‌జి ఒఎల్‌ఇడి ఇవో ఎఐ సి4 4కె స్మార్ట్ టివి 3 సంవత్సరాల వారంటీతో రూ. 114990 ఢరకు లభిస్తుంది. శాంసంగ్ నియో క్యుఎల్‌ఇడి 4కె స్మార్ట్ టివి 3 సంవత్సరాల వారంటీ, 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తో కొనవచ్చు. రూ. 42490 విలువ చేసే శాంసంగ్ 4కె యుహెచ్‌డి టివిని పూర్తి ఉచితంగా పొందవచ్చు.
ఇక ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారి కోసం స్మార్ట్ వాచీలపై ఆకర్షణీయ డీల్స్ ఉన్నాయి. యాపిల్ వాచ్ సీరీస్ 10 రూ. 44400 ప్రారంభ ధరకు లభిస్తుంది. దీనిలో రూ. 250 క్యాష్‌బ్యాంక్ ఉంది. యాపిల్ వాచ్ సీరీస్ 9ని రూ. 1000 క్యాష్ బ్యాక్‌తో రూ. 39900 ప్రారంభ ధరకు కొనవచ్చు. ఇక స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ఐఫోన్ 14కు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే రూ. 5000 తక్షణ డిస్కౌంట్, రూ. 4000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్‌లో ప్రత్యేకంగా రూ. 9999కే ప్రారంభం అవుతున్న మోటరోలా ఫోన్ విస్తృత రేంజ్‌ను పరిశీలింవచ్చు. కేవలం రూ. 26999 నుంచి ప్రారంభం అవుతున్న గూగుల్ పిక్సెల్ సీరీస్ కూడా లభిస్తుంది. ఇంకా రకరకాల శ్రేణుల్లో ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్ ఎసిలు, కిచెన్ అప్‌గ్రేడ్ కోసం ఉపకరణాలూ అందుబాటులో ఉన్నాయి.