Sunday, January 19, 2025

14 నుంచి రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రిలయన్స్ డిజిటల్ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ అయిన ‘డిజిటల్ ఇండియా సేల్’ మొదటి దశ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.10 వేల వరకు తక్షణ డిస్కౌంట్‌తో పాటు అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులకు ఈ పరిమితి సమయం ఆఫర్ జులై 16 వరకు మాత్రమే ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు లేదా మై జియోస్టోర్లు లేదా రిలయన్స్‌డిజిటల్.ఇన్ వెబ్‌సైట్ల నుంచి ఈ ఆఫర్లను పొందవచ్చు. వీటితో పాటు సులభంగా ఫైనాన్స్, ఇఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News