Monday, December 23, 2024

రిలయెన్స్ డిజిటల్ అన్ లిమిటెడ్ సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దీపావళి సందర్భంగాతమ వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వారికి అంతులేని సంతోషాన్ని అందించేందుకు రిలయన్స్ డిజిటల్ ‘అన్‌లిమిటెడ్ సెలబ్రేషన్స్’ పేరుతో ఆకర్షణీమైన రాయితీలను అందజేస్తోంది. ఇఎంఐ ఆప్షన్స్‌తో పాటుగా ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.15,000 దాకా తక్షణ డిస్కౌంట్లు అందజేయనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతేకాకుండా రూ.4,000 వరకు విలువగలిగిన అజియో, రిలయెన్స్ ట్రెండ్స్ గిఫ్ట్ ఓచర్లను కూడా ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది. ఇవే కాకుండా రిలయెన్స్ డిజిటల్ అన్నిరకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోందని, ఈ ఆఫర్లను పొందడం కోసం దగ్గర్లో ఉన్న రిలయెన్స్ డిజిటల్ స్టోర్ లేదా మై జియో స్టోర్‌ను సందర్శించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News