Saturday, March 15, 2025

రూ. 25500 కోట్ల రుణం కోరుతున్న రిలయన్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మూడు బిలియన్ల డాలర్ల(రూ. 25500 కోట్లు) బకాయిలు చెల్లించేందుకు రుణం కోరుతోంది. ఇందు కోసం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది.  ఇదిలావుండగా రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తోంది. గత వారం మూడీ రిలయన్స్ రేటింగ్ ను ‘Baa2’ గా పునర్ ధ్రువీకరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News