Monday, March 17, 2025

బిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి ఊరట!

- Advertisement -
- Advertisement -

కొడంగల్ మాజీ ఎంఎల్ఏ, బిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్ లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్ పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసి నేడు ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News