Friday, December 20, 2024

ఏపి హైకోర్టులో పిన్నెల్లికి ఊరట

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాచర్ల వైసిసి ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది. మూడు కేసుల్లో ఆయనకు ఏపి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవిఎం ధ్వంసం చేసిన కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల పోలింగ్ సందర్భంగా రెంటచింత మండలం పాల్వాయిగేట్ ఈవిఎం ధ్వంసంకేసులో ఇప్పటికే పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా తర్వాత జరిగిన సంఘటనల్లో, ఇతర కేసుల్లో కూడా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News