Thursday, December 26, 2024

ఆర్‌టిసి బస్సులో ఉరేసుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బస్సులో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బస్సులో ముగ్గురు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు వెనక సీటు వద్ద హ్యాంగర్ ఓ ప్రయాణికుడు ఉరి వేసుకున్నాడు. రేణిగుంటకు వచ్చిన తరువాత కండక్టర్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన యువకుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News