Monday, January 20, 2025

రాజ్యసభకు రేణుకా చౌదరి, అనిల్‌ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రాజ్యసభకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బిఆర్ఎస్‌ తరుఫున వద్దిరాజు రవిచంద్రలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రాజ్యసభ స్థానాలకు 3 నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News