Saturday, January 11, 2025

గుడివాడ నుంచి పోటీ చేస్తా… గెలుస్తా: రేణుక చౌదరి

- Advertisement -
- Advertisement -

Renuka chowdhary contested from gudiwada

అమరావతి: మాజీ ఎంపి రేణుక చౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఇంతవరకు పోటీ చేయలేదని, తొలిసారిగా చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేస్తానని… గెలిచి చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని, రాజకీయాలలో ఏమైనా జరగొచ్చని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఇంకా అభిమానం ఉందని, ఓటింగ్ కూడా ఉందని చెప్పారు. తన ముఖమే తనకు పాస్ పోర్టు అని, తాను చేసిన సేవ తనని గెలిపిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News