Saturday, April 12, 2025

రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం…

- Advertisement -
- Advertisement -

Reporter jameer dead body found

జగిత్యాల: రెస్క్యూ ఆపరేషన్ లో రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘటన స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. శవ పరీక్షలు సంఘటన స్థలంలోనే నిర్వహించాలని వైద్యులకు ఎంఎల్ఎ ఆదేశించారు. అనంతరం మృతదేహాన్ని జగిత్యాల తరలించాలనీ పోలీస్ శాఖను ఆదేశించారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ జమీర్  రామోజీ పేట్- భూపతి పూర్ రోడ్డులో కారుతో సహా జమీర్ వరద ప్రమాదం లో గల్లంతైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News