Monday, January 20, 2025

అమెరికా హౌస్ స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్తీ ఎంపిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభకు కెవిన్ మెక్‌కార్తీని శనివారం నూతన స్పీకర్‌గా నియమించారు. దాంతో రిపబ్లికన్ పార్టీలోని తీవ్ర పోరాటానికి ముగింపు పలికారు. ఈ సమస్య ఇటీవల దిగువ సభను స్తంభింపచేసింది. 57 ఏళ్ల కాలిఫోర్నియాకు చెందిన ఆయన అగ్ర శాసనసభ్యుడిగా(టాప్ లెజిస్లేటర్) ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రెండో స్థానంలో ఉన్నారు. అతడు ఎన్నిక కావడానికి సాధారణ మెజారిటీ అవసరం.స్పీకర్‌షిప్ ఎన్నికల్లో ఇది 160 సంవత్సరాలలో అత్యంత సుదీర్ఘమైనది. మెక్‌కార్తీ వ్యతిరేక తిరుగుబాటును నిరోధించడానికి 15 రౌండ్ల ఓటింగ్ నాలుగు రోజులపాటు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News