Thursday, January 23, 2025

నిధులు కేటాయించాలని మంత్రి కెటిఆర్‌కు వినతి

- Advertisement -
- Advertisement -

కీసర: దమాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్‌లో పలు అభివృద్ధ్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన కెటిఆర్‌కు, మంత్రి చామకూర మల్లారెడ్డికి చైర్‌పర్సన్ వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని ప్రగతినగర్, నాసిన్ చెరువు దారిలో సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News