Tuesday, December 3, 2024

ఆ తేళ్లకు 8 కాళ్లు, 8 కళ్లు!

- Advertisement -
- Advertisement -

థాయ్ లాండ్ లో ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్న కొత్తరకం తేళ్లను పరిశోధకులు కనుగొన్నారు. కెంగ్ క్రాచన్ నేషనల్ పార్కులో వన్యప్రాణుల అన్వేషణలో భాగంగా పరిశోధకుల బృందం గతంలో తెలియని తేలు జాతిని కనుగొంది. జూకీస్  పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ వివరాలను తెలిపారు. పరిశోధకులు టెనస్సెరిమ్ పర్వత శ్రేణి సమీపంలో మకాం వేసి ఒక రాయి కింద దాగి ఉన్న కొత్త రకం తేలు జాతులను కనుగొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News