Wednesday, January 22, 2025

రిజర్వుబ్యాంక్  రెపో రేట్లు యథాతథం

- Advertisement -
- Advertisement -

భారత రిజర్వు బ్యాంక్ వరుసగా ఏడో సారి రెపోరేట్లను యథాతథంగా ఉంచింది. 6.5 శాతంగా ఉన్న రెపోరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాన్ని ఆర్ బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించారు.   ఆయన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఎంపీపీ సమావేశం నేటితో ముగిసింది. రెపోరేట్ల శాతాన్ని 6.5 గానే ఉంచాలని కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. ఫలితంగా రివర్స్ రెపో రేటు 3.5 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 శాతంగా ఉంటుంది.  బ్యాంకు రేట్లు 6.75 శాతంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News