Monday, December 23, 2024

గ్రూప్-1 పై హైకోర్టు తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్-1 పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగింది. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయని కారణంగా పరీక్ష రద్దు చేయాలంటూ పిటిషన్లలో పలువురు కోరారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టులో విచారణ సాగింది. వాద, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News