Wednesday, April 16, 2025

ఉత్తరాఖండ్ రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య

- Advertisement -
- Advertisement -

Resort Burnt

రిషికేశ్:  బిజెపి నాయకుడి కుమారుడు తన రిసార్ట్ లోని  19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారీని  హత్య చేసినట్లు ఆరోపణలు. ఆమె  మృతదేహాన్ని ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని చిల్లా కాలువ నుండి స్వాధీనం చేసుకున్న తరువాత, స్థానికులు శనివారం ‘వనతార’ రిసార్ట్‌కు నిప్పంటించినట్లు తెలిసింది. రిసెప్షనిస్ట్ సెక్స్ కు అంగీకరించకపోవడంతో ఆమెను  హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ రిసార్ట్ బిజేపి నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందినది. హత్య కేసులో పుల్కిత్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య తండ్రి, సోదరుడు వినోద్ ఆర్య, అంకిత్ ఆర్యలను బిజెపి తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News