Wednesday, January 22, 2025

మహిళా సిఐకి ఎస్‌హెచ్‌ఒగా బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా మహిళా సిఐకి ఎస్‌హెచ్‌ఒగా బాధ్యతలు చేపట్టారు. మహిళా సిఐ మధులతకి ఎస్‌హెచ్‌ఒగా బాధ్యతలు చేపట్టారు. మహిళా సిఐ మధులత 2002 బ్యాచ్‌కు చెందింది. సౌత్‌జోన్ పాతబస్తీ ఉమెన్ పిఎస్‌లో సిఐగా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News