Monday, December 23, 2024

సైబరాబాద్‌లో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Restrictions at Inter Examination Centers in Cyberabad

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

హైదరాబాద్: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలకు 500మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించనట్లు పేర్కొన్నారు. ఐదుగురికి మించి పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. పోలీసులు, మిలటరీ అధికారులు, హోంగార్డులు, ఫ్లయింగ్ స్కాడ్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వారికి మినహాయింపు ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News