Monday, December 23, 2024

వాహనాలు చూస్తే ఒక్క శాతం… కానీ ప్రమాదాల మరణాల్లో నెం.1: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Revanth Reddy

హైదరాబాద్: ప్రపంచంలో భారత్ వాహనాలు 1 శాతమే, కానీ 11 శాతం రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో నెంబర్ 1గా మన దేశం నిలుస్తోందని మల్కాజిగిరి నియోజవర్గం కాంగ్రెస్ సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి లోక్‌సభలో తెలిపారు. రోడ్డు నిర్వహణకు సరైన నిధులు కేటాయించక పోవడం వల్లే ఇలా జరుగుతోందని, ఇది మోడీ ప్రభుత్వం పూర్తి వైఫల్యమేనన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను డాక్టర్ జె. గీతా రెడ్డి రీట్వీట్ (షేర్) చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News