Monday, December 23, 2024

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై రేవంత్, కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అగ్నిప్రమాదాలకు నిలయంగా మారిందని, అగ్నిప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు. నాంపల్లి ఘటనలో తొమ్మిది మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని రేవంత్ పేర్కొన్నారు. నాంపల్లి ప్రమాద ఘటనా స్థలిని కిషన్ రెడ్డి పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News