Monday, December 23, 2024

మునుగోడు పాదయాత్రకు రేవంత్‌ రెడ్డి దూరం

- Advertisement -
- Advertisement -

Revanth Reddy absent from Munugodu padayatra

హైదరాబాద్: అనారోగ్య కారణాలతో మునుగోడు పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూరమయ్యారు. కరోనా లక్షణాలు ఉండటంతో నమానాలను పరీక్షకు పంపించినట్లు ఆయన తెలిపారు. కాగా మునుగోడు పాదయాత్రకు రేవంత్‌ రాకూడదని కోమటిరెడ్డి పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ను కోమటిరెడ్డి కోరారు. మరోవైపు వెంకటరెడ్డితో ఏఐసీసీ ప్రతినిధులు మాట్లాడుతున్నప్పటికీ ఆయన పట్టువీడట్లేదని సమాచారం. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News