- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రచారకుడు కెఎ పాల్ మండిపడ్డారు. హైదరాబాద్ లో 422 బిల్డింగ్‌లు అక్రమంగా కూల్చారని, రేవంత్ రెడ్డి సోదరుడి బిల్డింగ్‌ను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలతో కలిసి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి చేసుకుందామని, మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు ఖాయమని కెఎ పాల్ స్పష్టం చేశారు.
- Advertisement -