Monday, January 20, 2025

నన్ను రేవంత్ రెడ్డి చంపాలని చూస్తున్నారు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెడ్డి సభలో తనపై కొందరు కావాలనే దాడికి ప్రయత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి గర్జన సభలో ప్లాన్ ప్రకారం తనపై దాడి జరిగిందన్నారు. తనని చంపేందుకు వంద మంది గుండాలను టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పంపించారని మండిపడ్డారు. దాడి వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. తనపై కావాలనే దాడి చేయించారని, దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనని చంపాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలిపెట్టానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News