Sunday, December 22, 2024

ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ఏఐసిసి సూచించింది. పార్టీ అభ్యర్థులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు అమావాస్య కావడంతో ఎల్లుండి తొలి జాబితా వెలువడే అకకాశముందని పార్టీ వర్షాలు తెలిపాయి. తొలి జాబితాలో 60 నుంచి 65 పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News