Thursday, January 23, 2025

కొత్త అసెంబ్లీలో రెడ్లు ఎంత మంది అంటే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలలో రెడ్ల ఆధిక్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మొత్తం 119మంది ఎమ్మెల్యేలలో 41 మంది రెడ్లు కావడం విశేషం. 2018లో గెలిచిన ఎమ్మెల్యేలతో పోలిస్తే ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో రెడ్లు 7శాతం మాత్రమే ఉన్నా, వ్యాపార, రాజకీయ రంగాలలో వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తాజా ఎన్నికలలో గెలిచి, అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న రెడ్లు వీరే:

రేవంత్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి

సబితా ఇంద్రారెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

పోచారం శ్రీనివాసరెడ్డి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వేముల ప్రశాంతరెడ్డి

పి. సుదర్శన్ రెడ్డి

నాయిని రాజేంద్రరెడ్డి

పాడి కౌశిక్ రెడ్డి

కసిరెడ్డి నారాయణరెడ్డి

కరిపల్లి వెంకటరెడ్డి

పైలట్ రోహిత్ రెడ్డి

పల్లా రాజేశ్వరరెడ్డి

పి సుదర్శన్ రెడ్డి

మల్ రెడ్డి రంగారెడ్డి

మేఘారెడ్డి

అనిరుధ్ రెడ్డి

కరిపల్లి వెంకటరెడ్డి

దొంతి మాధవరెడ్డి

కె అనిల్ కుమార్ రెడ్డి

పైడి రాకేశ్ రెడ్డి

పర్ణికారెడ్డి

టి. రామ్ మోహన్ రెడ్డి

యెన్నం శ్రీనివాసరెడ్డి

రాజేశ్ రెడ్డి

బి. లక్ష్మీరెడ్డి

కొత్త ప్రభాకరరెడ్డి

జి. మహీపాల్ రెడ్డి

మర్రి రాజశేఖరరెడ్డి

జగదీశ్ రెడ్డి

సుధీర్ రెడ్డి

ఏ. వెంకటేశ్వరరెడ్డి

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఎన్. పద్మావతిరెడ్డి

ఆర్. భూపతిరెడ్డి

మహేశ్వరరెడ్డి

రేవూరి ప్రకాశరెడ్డి

పటోళ్ల సంజీవరెడ్డి

జీవన్ రెడ్డి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News