Friday, December 20, 2024

హైదరాబాద్ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్ విధానాలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్ విధానాలే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం.. ఇరువైపులా వ్యాపార కేంద్రాలు నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి తమ వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ ను మార్చే ప్రణాళక తమ వద్ద ఉన్నదని రేవంత్ పేర్కొన్నారు. రాచకొండ గుట్టలను ప్రముక పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రజల సలహాలు, సూచనలు తీసుకుని హైదరాబాద్ ను అభివృద్థి చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News