Wednesday, April 30, 2025

రాష్ట్ర చిహ్నంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారన్న ఆయన ఈ పదేళ్లలో కెసిఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా ప్రజలు ఆలోచించాలని రేవంత్ ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News