Saturday, December 28, 2024

సిఎం కెసిఆర్‌పై రేవంత్ పోటీ… కామారెడ్డి నుంచి బరిలోకి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కాకా పుట్టిస్తున్నాయి. గజ్వేల్, కామారెడ్డి నుంచి సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ కూడా కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీ ప్రచారం ప్రారంభించారు. ఆయన స్థానిక నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. షబ్బీర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. గజ్వేల్ నుంచి కెసిఆర్‌పై ఈటల రాజేందర్ బిజెపి తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-బిఆర్‌ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా ముందుకు వెళ్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News