Tuesday, April 29, 2025

రేవంత్ కాన్వాయ్‌లో అపశృతి… ఢీకొన్న ఆరు కార్లు

- Advertisement -
- Advertisement -

 

రాజన్నసిరిసిల్ల: టిపిసిసి ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో కార్లను రేవంత్ రెడ్డి కాన్వాయ్ కారు ఢీకొట్టింది. కాన్వాయ్‌లో కారు తగలడంతో ఒకదానితో ఒకటి ఆరు కార్లు ఢీకొన్నాయి. బెలూన్లు తెరుచుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. నాలుగు కాన్వాయ్ కార్లతో పాటు మూడు న్యూస్ ఛానళ్ల కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న న్యూస్ రిపోర్టర్లు స్వల్పంగా గాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News