Monday, December 23, 2024

దమ్ముంటే.. ఒక్క సీటైనా గెలిచి చూపించు: కెటిఆర్ కు సిఎం రేవంత్ సవాల్

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్న బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓడగొట్టినా.. కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అని ముందే ప్రకటిస్తే.. కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ అంటున్నాడని.. ఇప్పుడు తానే సీఎంగా, పిసిసిి చీఫ్ గా ఉన్నానని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు బిడ్డా అంటూ సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News