- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. టిపిసిసి చీఫ్ రేవంత్, మహేశ్వర్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంద్రవెల్లిలో సభ ప్రకటిస్తే ఇబ్బంది ఏంటని రేవంత్ ప్రశ్నించారు. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రకటిస్తారంటూ మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇంద్రవెల్లికి నీకు ఏం సంబంధం అని రేవంత్ ప్రశ్నించారు. నిర్మల్కే పరిమితం అవ్వండి అంటూ రేవంత్ సూచించారు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీనియర్ కలగజేసుకుని సర్దిచెప్పారు.
Revanth Reddy fires on Maheshwar Reddy over Indravelli Sabha
- Advertisement -